BIKKI NEWS (FEB. 16) : JEE MAINS FINAL KEY 2026. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 కు సంబంధించి ఫైనల్ కీ ని విడుదల చేశారు.
JEE MAINS FINAL KEY 2026
కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా ఫైనల్ కీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫలితాలు కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు ఫలితాలు కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
OFFICIAL WEBSITE LINK
- 2026 Economics Nobel prize winners – రాబర్ట్ ఈ. హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్ లకు ఆర్థిక నోబెల్
- Today top Current Affairs in Telugu 12th October 2026 – కరెంట్ అఫైర్స్
- TG SET 2026 preliminary Key – తెలంగాణ సెట్ కీ కోసం క్లిక్ చేయండి
- Vikarabad district Anganwadi jobs notification – వికారాబాద్ జిల్లాలో 264 అంగన్వాడి జాబ్స్
- Asifabad district Anganwadi jobs notification – ఆసిఫాబాద్ జిల్లాలో 433 అంగన్వాడి జాబ్స్

