NIFT Admissions 2027 – ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల అడ్మిషన్లు

Nift admissions

BIKKI NEWS : NIFT FASHION TECHNOLOGY ADMISSIONS 2027 . నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ దేశవ్యాప్తంగా తనకు ఉన్న 20 సంస్థలలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ అడ్మిషన్ల కొరకు ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ లో నిప్ట్ కలదు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

ఈ ప్రవేశాల కొరకు NIFTEE 2027 ప్రవేశ పరీక్షను 2027 జనవరి 10న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనున్నారు.

NIFT ADMISSIONS 2027

ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, బీటెక్ కలిగిన అభ్యర్థులు ఈ కోర్సుల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సుల వివరాలు

1) బ్యాచిలర్ ఆఫ్ డిజైన్
అర్హత: ఇంటమ్మీడియట్ లేదా సమాన స్థాయి కోర్చు

2) బ్యాచిలర్ ఆఫ్ ప్యాషన్ టెక్నాలజీ
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్ తో ఇంటర్ లేదా మూడేళ్ల డిప్లొమా

3) మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్ మెంట్
అర్హత: ఏదైనా డిగ్రీ లేదా లేదా నిప్ట్ లేదా నిడ్ నుంచి కనీసం మూడేళ్ళ వ్యవధితో యూజీ డిప్లొమా

4) మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
అర్హత: నిప్ట్ నుంచి బ్యాచిలర్ ఇప్ ప్యాషన్ టెక్నాలజీ (బీఎస్ ) లేదా ఏదైనా సంస్థ నుంచి బీఈ, బీటెక్

దరఖాస్తు విధానం, గడువు :
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 16 వరకు అవకాశం కలదు.

పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 500/- ఇతరులకు 2,000/- రూపాయలు . రెండు కోర్సులకైతే ఎస్సీ ఎస్టీ, దివ్యాంగులకు రూ.750/- ఇతరులకు రూ.3,000/-

ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు

ప్రవేశ పరీక్ష తేదీ : 2027 జనవరి 10న

వెబ్సైట్

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

ఇవి కూడా చదవండి : NTA పరీక్షల క్యాలెండర్ 2026-27 | విద్యా వార్తలు

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →