Agniveer 2027 jobs - అగ్ని వీర్ నియామకాల నోటిఫికేషన్ విడుదల - bikki news

AGNIVEER 2027 JOBS – అగ్ని వీర్ నియామకాల నోటిఫికేషన్ విడుదల

BIKKI NEWS (FEB. 15) : AGNIVEER 2027 NOTIFICATION and APPLICATION LINK. అగ్ని వీర్ 2027 నోటిఫికేషన్ లు విడుదలయ్యాయి వీటికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల కోసం సంబంధించి సికింద్రాబాద్, గుంటూరు, విశాఖపట్నం రిక్రూట్మెంట్ హెడ్ క్వార్టర్స్ ప్రకటనలు విడుదల చేశాయి.

AGNIVEER 2027 NOTIFICATION and APPLICATION LINK

4 సంవత్సరాల కాలానికి ఈ అగ్ని వీర్ ఉద్యోగాలు ప్రకటించారు. పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.

Qualifications:

  • అగ్ని వీర్ (ట్రేడ్స్ మెన్) : 8 లేదా 10 వ తరగతి
  • అగ్ని వీర్ (జనరల్ డ్యూటీ) : పదోతరగతి
  • అగ్ని వీర్ (టెక్నికల్) : ఇంటర్ ఎంపీసీ లేదా టెక్నికల్ డిప్లొమా
  • అగ్ని వీర్ (క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్) : ఇంటర్మీడియట్
శారీరక ప్రమాణాలు
  • ఎత్తు : 162 నుండి 175 సెంమీ.
  • బరువు : ఎత్తుకు తగిన బరువు
  • ఛాతీ : 5 సెంమీ విస్తరణ కలిగి ఉండాలి
ఎంపిక విధానం :

రెండు దశలలో రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ల ఆధారంగా ఎంపిక చేస్తారు.

మొదటి దశ : కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష మల్టీ పుల్ చాయిస్ ప్రశ్నలతో తెలుగుతో పాటు 13 భాషలలో ఉంటుంది.

రెండో దశ : ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లు ఉంటాయి.
పరుగు : 1.6 కీ మీ ల పొరుగు
పుల్ అప్స్
మెడికల్ టెస్ట్ లు ఉంటాయి.

AGNIVEER SALARY:

మొదటి సంవత్సరం : 21,000/- నెలకు
రెండో సంవత్సరం : 23,100/- నెలకు
మూడో సంవత్సరం : 25,500/- నెలకు
నాలుగో సంవత్సరం : 28,000/- నెలకు

నాలుగు సంవత్సరాలు నిండిన తర్వాత సేవా నిధి ఫండ్ కింద 10.04 లక్షల రూపాయలు అందజేస్తారు.

ఇతర సౌకర్యాలు :
  • 48 లక్షల జీవిత భీమా సర్వీస్ కాలంలో
  • డ్రెస్, ట్రావెల్ అలవెన్సులు
  • రిస్క్ & హార్డ్ షిప్ రేషన్
  • 30 రోజుల సాధారణ సెలవులు సంవత్సరానికి
  • మెడికల్ సెలవులు

పూర్తి నోటిఫికేషన్ పీడీఎఫ్ : Full notification PDF

OFFICIAL WEBSITE LINK
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →