BIKKI NEWS (FEB. 15) : Optional holiday in 16th February in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 16 ఆప్షనల్ హాలిడే ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Optional holiday in 16th February in Andhra Pradesh.
మహాశివరాత్రి సందర్భంగా భక్తులు రాత్రి జాగారం చేసి తెల్లారి కార్యాలయాలకు వెళ్లడం పట్ల ఇబ్బందిని గుర్తించిన ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు కూడా ఫిబ్రవరి 16 సోమవారం నాడు మహాశివరాత్రి సందర్భంగా ఆప్షనల్ హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
