BIKKI NEWS (FEB. 15) : INDIA VS PAKISTAN MATCH TODAY IN ICC T20 WORLD CUP. భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మరో ఐసిసి ఈవెంట్ మ్యాచ్ కు నేడు రంగం సిద్ధమైంది. ఐసీసీ టి20 ప్రపంచ కప్ లో భాగంగా నేడు కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.
INDIA VS PAKISTAN MATCH TODAY IN ICC T20 WORLD CUP
రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ హాట్ స్టార్ మరియు స్టార్ స్పోర్ట్స్ లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
టి20 ప్రపంచ కప్ లలో భారత్ పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు 8 సార్లు తలపడగా 7 సార్లు భారత్ విజయం సాధించగా ఒక్కసారి మాత్రమే పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది.
Today colombo weather
అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే చెరొక పాయింట్ దక్కుతుంది. ఈ మ్యాచ్ కు రిజర్వు డే లేదు.
- Daily current affairs 5th june 2026 in Telugu – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 8th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Summer Holidays – తెలంగాణ పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు
- Today Gold Rate June 7th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Daily current affairs in Telugu 4th June 2026 – డైలీ కరెంట్ అఫైర్స్

