BIKKI NEWS (NOV. 29) : Open 10th and inter admissions 2025. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కొరకు దరఖాస్తు గడువును డిసెంబర్ 07 వరకు పెంచింది.
Open 10th and inter admissions 2025
కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు డిసెంబర్ 07 వరకు ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పాఠశాలకు, కళాశాలకు వెళ్లలేని అభ్యర్థులు, గృహిణిలు మరియు ఉద్యోగం చేస్తున్న వారు ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్మీడియట్ అనేది చక్కని అవకాశం.
ఈ సర్టిఫికెట్లు సాధారణ పదో తరగతి, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లతో సమానత్వం కలిగి ఉంటాయి.
వెబ్సైట్ : https://toss.aptonline.in/TOSS/UI/StudentForms/HomePage.aspx
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
