BIKKI NEWS (DEC. 29) : NIFT FASHION TECHNOLOGY ADMISSIONS 2026. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ దేశవ్యాప్తంగా తనకు ఉన్న 20 సంస్థలలో అడ్మిషన్ల కొరకు ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ లో నిప్ట్ కలదు.
NIFT FASHION TECHNOLOGY ADMISSIONS 2026
ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, బీటెక్ కలిగిన అభ్యర్థులు ఈ కోర్సుల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సుల వివరాలు
1) బ్యాచిలర్ ఆఫ్ డిజైన్
అర్హత: ఇంటమ్మీడియట్ లేదా సమాన స్థాయి కోర్చు
2) బ్యాచిలర్ ఆఫ్ ప్యాషన్ టెక్నాలజీ
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్ తో ఇంటర్ లేదా మూడేళ్ల డిప్లొమా
3) మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్ మెంట్
అర్హత: ఏదైనా డిగ్రీ లేదా లేదా నిప్ట్ లేదా నిడ్ నుంచి కనీసం మూడేళ్ళ వ్యవధితో యూజీ డిప్లొమా
4) మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
అర్హత: నిప్ట్ నుంచి బ్యాచిలర్ ఇప్ ప్యాషన్ టెక్నాలజీ (బీఎస్ ) లేదా ఏదైనా సంస్థ నుంచి బీఈ, బీటెక్
దరఖాస్తు విధానం, గడువు :
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 06 వరకు అవకాశం కలదు. 5000/- ఆలస్య రుసుముతో జనవరి 10 వరకు అవకాశం కలదు.
పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 500/- ఇతరులకు 2,000/- రూపాయలు . రెండు కోర్సులకైతే ఎస్సీ ఎస్టీ, దివ్యాంగులకు రూ.750/- ఇతరులకు రూ.3,000/-
ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు
ప్రవేశ పరీక్ష తేదీ : 2026 ఫిబ్రవరి 08
వెబ్సైట్
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
