BIKKI NEWS (DEC. 26) : NIFT DEGREE AND PG ADMISSIONS. డిజైన్, మేనేజ్మెంట్ & టెక్నాలజీలలో NIFT వద్ద బ్యాచిలర్స్ (అండర్ గ్రాడ్యుయేట్) మరియు మాస్టర్స్ (పోస్ట్ గ్రాడ్యుయేట్) ప్రోగ్రామ్ లకు సంబంధించి అవగాహన కొరకు ఉచితంగా అవగాహన కార్యక్రమం ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు.
NIFT DEGREE AND PG ADMISSIONS.
NIFT హైదరాబాద్ వారు ఆసక్తిగల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల కొరకు ప్రత్యేక ఓపెన్ హౌస్ సెషన్లను నిర్వహిస్తున్నారు. ఈ సెషన్లు NIFT కోర్సులు, ప్రవేశ మార్గదర్శకాలు మరియు ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తాయి.
అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ మరియు ప్రవేశ పరీక్షకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి అధ్యాపకులతో సంభాషించవచ్చు.
షెడ్యూల్ దిగువ విధంగా ఉన్నది: ఉ.11.00 నుండి మ.01.00 వరకు- ప్రజెంటేషన్ & క్యాంపస్ టూర్. ఆసక్తిగల అభ్యర్థులు దిగువ లింక్ ద్వారా లేదా ఫోన్ / ఇమెయిల్ ద్వారా ఓపెన్ హౌస్ కొరకు నమోదుచేసుకోవచ్చును.
- Google Form: https://forms.gle/3C4KqepKyCgJc3cE7
- email: academics.hyderabad@nift.ac.in
- Whatsapp: 70976 64388
- meet.google.com/cvc-nphj-xum (11 AM to 1 PM)
ఇన్ఫర్మేషన్ సెషన్/ఓపెన్ హౌస్ 29-12-2025 (సోమవారం)న NIFT క్యాంపస్ హైదరాబాద్ వద్ద మరియు 02-01-2026 (శుక్రవారం) (ఆన్లైన్)లో నిర్వహించబడుతుంది.
తదుపరి వివరాల కొరకు, మీరు మా వెబ్సైట్ www.nift.ac.in ను సందర్శించవచ్చును

