BIKKI NEWS (OCT. 19) : NEW GOVERNMENT DEGREE COLLEGES SANCTIONED. తెలంగాణ రాష్ట్రంలోని నూతనంగా రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జీఓ జారీ చేశారు.
NEW GOVERNMENT DEGREE COLLEGES SANCTIONED
జగిత్యాల జిల్లా ధర్మపురి, కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఈ కళాశాల లను ఏర్పాటు చేయనున్నారు.
ఈ నూతన కళాశాలల్లో ఏ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తారన్న విషయం ఉత్తర్వులలో పేర్కొనలేదు.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
