BIKKI NEWS (DEC. 24) : NEET UG 2026 SYLLABUS PDF. నీట్ యూజీ 2026 ఎగ్జామ్ కోసం సిలబస్ ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సోమవారం విడుదల చేసి, వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
NEET UG 2026 SYLLABUS PDF
2026–27 అకడమిక్ ఇయర్ కు సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (యూజీఎంఈబీ) ఈ సిలబస్ ను ఫైనల్ చేసింది.
విద్యార్థులు, విద్యాసంస్థలు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకునేందుకు వీలుగా ముందుగానే ఈ వివరాలను వెల్లడించినట్టు తెలిపారు.
NEET UG 2026 SYLLABUS PDF DOWNLOAD LINK
- TGPSC Group 2 Free Coaching 2026 – గ్రూప్-2 ఉచిత బేసిక్ ఫౌండేషన్ కోచింగ్
- Telangana 2nd PRC Implementation Date – రెండో పీఆర్సీ అమలుపై సీఎం హామీ
- Today in history November 18th – చరిత్రలో ఈరోజు నవంబర్ 18
- Jagtial Job mela 2026 – జగిత్యాలలో జాబ్ మేళా 2026
- MS Dhoni Retires – ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్: CSK మెంటార్‌గా కొత్త బాధ్యతలు

