Anganwadi jobs - అంగన్వాడీ జాబ్స్ నోటిఫికేషన్ - bikki news

Anganwadi jobs – అంగన్వాడీ జాబ్స్ నోటిఫికేషన్

BIKKI NEWS (APRIL 16) : Nandyal Anganwadi jobs notification 2026. నంద్యాల జిల్లాలో 108 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన వివాహిత స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Nandyal Anganwadi jobs notification 2026

ఖాళీల వివరాలు :
అంగన్వాడీ కార్యకర్త : 07
అంగన్వాడీ అయా – 101

అర్హతలు : అభ్యర్థి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, వివాహిత అయి, స్థానిక గా నివసిస్తూ ఉండాలి.

వయోపరిమితి : 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం, గడువు : అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 23 సాయంత్రం 5:00 వరకు కింద ఇవ్వబడిన లింకులోని దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకుని పూర్తిచేసే స్వయంగా జిల్లా CDPO కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది

OFFICIAL WEBSITE LINK

OFFICIAL NOTIFICATION LINK

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →