Ap iiit jobs notification - ఏపీ ట్రిపుల్ ఐటీలలోఉద్యోగ నోటిఫికేషన్ - bikki news

AP IIIT jobs notification – ఏపీ ట్రిపుల్ ఐటీలలోఉద్యోగ నోటిఫికేషన్

BIKKI NEWS (MAY 15) : AP IIIT jobs notification 2026. ఆంధ్రప్రదేశ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ లో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ వంటి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలయింది.

AP IIIT jobs notification 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్లు యూనివర్సిటీల వారీగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

ఖాళీల వివరాలు (354)

లెక్చరర్ – 104
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 104
అసోసియేట్ ప్రొఫెసర్ (SC, ST, BC BACKLOG) – 53
అసిస్టెంట్ ప్రొఫెసర్ (SC, ST, BC BACKLOG) – 93

అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 18వ తేదీ నుండి జూన్ 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హార్డు కాపీలను సమర్పించడానికి చివరి తేదీ జూన్ 15.

దరఖాస్తు చేయడానికి కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ లను సందర్శించవచ్చు.

OFFICIAL WEBSITE 1

OFFICIAL WEBSITE 2

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →