BIKKI NEWS (SEP. 21) : MINI DSC 2025 SOON IN TELANGANA. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో మినీ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. (Jobs)
MINI DSC 2025 SOON IN TELANGANA.
అలాగే పోలీస్ శాఖలోని ఉద్యోగాలను కూడా భర్తీ చేయడానికి త్వరలోనే నోటిఫికేషన్ లు జారీ చేస్తామని తెలిపారు.
కావున నిరుద్యోగులు రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్ లకు అలసత్వం ప్రదర్శించకుండా సంసిద్ధంగా ఉండాలని తెలిపారు.
దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 6000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేయడానికి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
- EFLU Tutors Recruitment 2026 – ట్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- 2026 Nobel prize Winners list – నోబెల్ బహుమతి విజేతలు వారి కృషి
- 2026 Economics Nobel prize winners – రాబర్ట్ ఈ. హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్ లకు ఆర్థిక నోబెల్
- Today top Current Affairs in Telugu 12th October 2026 – కరెంట్ అఫైర్స్
- TG SET 2026 preliminary Key – తెలంగాణ సెట్ కీ కోసం క్లిక్ చేయండి

