BIKKI NEWS (DEC. 24) : MEGA JOB MELA IN SATAVAHANA UNIVERSITY. కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీలో డిసెంబర్ 27న మెగా జాబు మేళా నిర్వహించనున్నారు.
MEGA JOB MELA IN SATAVAHANA UNIVERSITY.
దాదాపు 50 కి పైగా కంపెనీలు 5 వేలకు పైగా ఉద్యోగాలను కల్పించనున్నారు.
ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఫార్మా, నర్సింగ్ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు.
మరిన్ని వివరాలకు 8121212873 నెంబర్ లో సంప్రదించగలరు.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
