September Month Important Days List

September important days list

BIKKI NEWS : September Month Important Days List 2026. పోటీ పరీక్షలు, ఉద్యోగ పరీక్షల నేపథ్యంలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన ముఖ్య దినోత్సవాలు మీ కోసం…

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

September Month Important Days List

1 సెప్టెంబర్ – 7 సెప్టెంబర్

  • జాతీయ పోషకాహార వారం

2 సెప్టెంబర్

  • ప్రపంచ కొబ్బరి దినోత్సవం

5 సెప్టెంబర్

  • ఉపాధ్యాయుల దినోత్సవం (భారతదేశం) – National Teachers Day
  • అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం

8 సెప్టెంబర్

  • అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
  • ప్రపంచ ఫిజికల్ థెరపీ దినోత్సవం

9 సెప్టెంబర్

  • ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం

10 సెప్టెంబర్

  • ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం (WSPD)

11 సెప్టెంబర్

  • జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం

14 సెప్టెంబర్

  • హిందీ దివస్ (Hindi Diwas)

15 సెప్టెంబర్

  • ఇంజనీర్స్ డే (భారతదేశం) National Engineers Day)
  • అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం

16 సెప్టెంబర్

  • ప్రపంచ ఓజోన్ దినోత్సవం (World Ozone Day)
  • అంతర్జాతీయ రెడ్ పాండా దినోత్సవం

17 సెప్టెంబర్

  • ప్రపంచ పేషెంట్ సేఫ్టీ డే
  • తెలంగాణ విమోచన/విలీన దినోత్సవం

18 సెప్టెంబర్

  • ప్రపంచ వెదురు దినోత్సవం

19 సెప్టెంబర్

  • పైరేట్ డే లాంటి అంతర్జాతీయ చర్చ

21 సెప్టెంబర్

  • అంతర్జాతీయ శాంతి దినోత్సవం (UN) (International peace day)
  • ప్రపంచ అల్జీమర్స్ డే

22 సెప్టెంబర్

  • క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం
  • ప్రపంచ ఖడ్గ మృగాల దినోత్సవం

23 సెప్టెంబర్

  • అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం

24 సెప్టెంబర్

  • ప్రపంచ బధిరుల దినోత్సవం
  • ప్రపంచ నదుల దినోత్సవం

25 సెప్టెంబర్

  • ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం
  • అంత్యోదయ దివస్

26 సెప్టెంబర్

  • ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం
  • ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం

27 సెప్టెంబర్

  • ప్రపంచ పర్యాటక దినోత్సవం

28 సెప్టెంబర్

  • ప్రపంచ రేబిస్ డే
  • ప్రపంచ సముద్ర దినం

29 సెప్టెంబర్

  • ప్రపంచ హృదయ దినోత్సవం

30 సెప్టెంబర్

  • అంతర్జాతీయ అనువాద దినోత్సవం
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →