BIKKI NEWS (DEC. 28) : KEY MEETING ON TEP 2025 on 29th DECEMBER. తెలంగాణ విద్యా విధానం (TEP)–2025 రూపకల్పన, అమలుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, TEP–2025 చైర్ పర్సన్ అయిన డా. కే. కేశవరావు అధ్యక్షతన ముఖ్యమైన సమావేశం నిర్వహించనున్నారు.
KEY MEETING ON TEP 2025 on 29th DECEMBER
డిసెంబర్ 29, 2025 (సోమవారం) న ఉదయం 10.00 గంటల నుండి హైదరాబాద్‌లోని MCRHRD, కౌటిల్య హాల్‌లో జరుగనుంది.
ఈ సమావేశానికి గుర్తించబడిన జిల్లా విద్యాశాఖ అధికారులు (DEOs), ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెడ్‌మాస్టర్లు (GHMs), స్కూల్ అసిస్టెంట్లు, ప్రైమరీ స్కూల్ హెడ్‌మాస్టర్లు (PS HMs) మరియు సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGTs) హాజరుకానున్నారు.
సమావేశంలో తెలంగాణ విద్యా విధానం–2025కు సంబంధించిన విధాన పరమైన అంశాలు, పాఠశాల స్థాయి సవాళ్లు, బోధన– అభ్యాస నాణ్యత మెరుగుదల, విద్యా సంస్కరణల అమలుపై అభిప్రాయాలు, సూచనలు సేకరించనున్నారు.
- Rain Holiday today – ఈ జిల్లాలలో పాఠశాలలకు సెలవు
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
