BIKKI NEWS (JAN. 08) : JEE MAINS 2026 CITY INTIMATION SLIPS. జేఈఈ మెయిన్స్ 2026 మొదటి సెషన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
JEE MAINS 2026 CITY INTIMATION SLIPS
విద్యార్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా తమ పరీక్ష కేంద్రం పడిన నగరాన్ని తెలుసుకోవచ్చు.
అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ మరియు పిన్ ఎంటర్ చేయడం ద్వారా ఎగ్జామ్ సెంటర్ పడిన నగరాన్ని తెలుసుకోవచ్చు.
జనవరి 21 నుండి 29వ తేదీల వరకు జేఈఈ మెయిన్స్ మొదటి దశ పరీక్షలు నిర్వహించనున్నారు రోజుకు రెండు సెషన్ల చొప్పున ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
జనవరి 29న బీఆర్క్, బీ ప్లానింగ్ పేపర్లు ఉదయం సెషన్ లోనే నిర్వహించనున్నారు.
JEE MAINS 2026 CITY INTIMATION SLIPS
- Today current affairs in Telugu May 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu May 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th May 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

