BIKKI NEWS (DEC. 02) : INTERMEDIATE EXAMS 2026 FEE PAYMENT STATUS. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 కొరకు మొత్తం 94.13% మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు.
INTERMEDIATE EXAMS 2026 FEE PAYMENT STATUS
ప్రథమ సంవత్సరానికి గాను 94.85%, ద్వితీయ సంవత్సరానికి గాను 93.44% మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు.
500/- రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 1 తో ఫీజు చెల్లింపు గడువు ముగిసిన సంగతి తెలిసిందే.
1000 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 8 వరకు, 2,000 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 వరకు ఫీజు చెల్లించడానికి గడువు కలదు.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
