BIKKI NEWS : IMPORTANT DAYS LIST OF DECEMBER MONTH. పోటీ పరీక్షల నేపథ్యంలో డిసెంబర్ నెలలో వచ్చే ముఖ్య దినోత్సవాలను చూద్దాం..
IMPORTANT DAYS LIST OF DECEMBER MONTH
1-డిసెంబర్
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
2-డిసెంబర్
ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం
అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినం
3-డిసెంబర్
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
ప్రపంచ పరిరక్షణ దినోత్సవం
4-డిసెంబర్
నేవీ డే
5-డిసెంబర్
ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం
7-డిసెంబర్
సాయుధ దళాల జెండా దినోత్సవం
అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం
9-డిసెంబర్
అవినీతి వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం
10-డిసెంబర్
మానవ హక్కుల దినోత్సవం
11-డిసెంబర్
అంతర్జాతీయ పర్వత దినోత్సవం
14-డిసెంబర్
అంతర్జాతీయ ఇంధన దినోత్సవం
18-డిసెంబర్
అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
19-డిసెంబర్
గోవా విమోచన దినం
20-డిసెంబర్
అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం
21- డిసెంబర్ : అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం
23-డిసెంబర్
కిసాన్ దివస్ (రైతు దినోత్సవం)
29-డిసెంబర్ : అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం
- Daily current affairs 8th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 7th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 6th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Free Engineering – ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్య
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం

