BIKKI NEWS (NOV. 30) : HUGE APPLICATIONS FOR TET 2026. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 జనవరి శిక్షణకు భారీగా నోటిఫికేషన్లు అందాయి.
HUGE APPLICATIONS FOR TET 2026.
దరఖాస్తు ముగిసే సమయానికి అందిన సమాచారం ప్రకారం 2,26,956 దరఖాస్తులు పేపర్ 1 మరియు పేపర్ 2 లకు సంబంధించి అందాయి. గడువు ముగిసే సమయానికి దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
వీటిలో 70 వేలకు పైగా దరఖాస్తులు ఇన్ సర్వీస్ టీచర్ల నుండి అందడం విశేషం.
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్ లలో పనిచేస్తున్న టీచర్లు కూడా టెట్ కొరకు దరఖాస్తు చేసుకున్నారు.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
