TSAT – ఉచితంగా ఎఫ్‌సెట్ డిజిటల్ తరగతులు

EAPCET 2026 DIGITAL CLASSES IN T SAT

BIKKI NEWS (JAN. 11) : EAPCET 2026 DIGITAL CLASSES IN T SAT. ఎఫ్‌సెట్ 2026 ఉచిత డిజిటల్ తరగతులను టి శాట్ లో ప్రసారం చేయనున్నట్లు సీఈవో తెలిపారు.

EAPCET 2026 DIGITAL CLASSES IN T SAT

జనవరి 12 నుండి 112 రోజుల పాటు ఈ డిజిటల్ తరగతుల కంటెంట్ ప్రతిరోజు ఉదయం 7.00 గంటలకు మరియు సాయంత్రం 7.00 గంటలకు ప్రసారమవుతుందని తెలిపారు.

మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ ను విద్యార్థుల సౌకర్యార్థం అందిస్తున్నారు.

T SAT VIDYA CHANNEL లో ఉదయం 7.00 గంటలకు తరగతులు ప్రసారమవుతాయి.

T SAT NIPUNA CHANNEL లో రాత్రి 7.00 గంటలకు తరగతులు ప్రసారమవుతాయి.

టీ శాట్ యాప్ మరియు యూట్యూబ్ లలో కూడా విద్యార్థులు ఈ తరగతులను వినవచ్చు.

T SAT NETWORK YOUTUBE LINK

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →