BRAOU Exam Fee – అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ పరీక్షల ఫీజు చెల్లింపు అవకాశం

Dr. Br ambedkar open university exams fees schedule released.

BIKKI NEWS (DEC. 28) : Dr. BR AMBEDKAR OPEN UNIVERSITY EXAMS FEES SCHEDULE RELEASED. డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల చేసింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Dr. BR AMBEDKAR OPEN UNIVERSITY EXAMS FEES SCHEDULE RELEASED.

డిగ్రీ ఫస్టియర్ మొదటి సెమిస్టర్ 2020 – 2025 బ్యాచిలకు…

సెకండీయర్ మూడో సెమిస్టర్ 2020 – 2024 బ్యాచిలకు…

మూడో సంవత్సరం ఐదో సెమిస్టర్ 2020 – 2023 బ్యాచిలకు… పరీక్ష ఫీజులను స్వీకరించనున్నారు.

అలాగే 2017, 2018, 2019 బ్యాచిలకు సంబంధించిన రీ అడ్మిషన్ విద్యార్థులకు కూడా పరీక్ష ఫీజు తీసుకోబడును.

ఈ పరీక్షలను ఫిబ్రవరి 07 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలకు సంబంధించిన దరఖాస్తు ను మరియు ఫీజును కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఆన్లైన్ పద్ధతిలో చెల్లించవచ్చు.

పరీక్ష రాయడానికి దరఖాస్తు చేయడానికి మరియు ఫీజు గడువు నవంబర్ 11 – 2025 నుండి 2026 జనవరి 02 వరకు అవకాశం కలదు.

వెబ్సైట్ లింక్ : www.braouonline.in

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

ఇవి కూడా చదవండి : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లు 2026 | విద్యా వార్తలు

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →