CTET 2026 February Notification – సీటెట్ నోటిఫికేషన్

Ctet 2026 february notification

BIKKI NEWS (NOV. 28) : CTET 2026 February notification. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫిబ్రవరి నోటిఫికేషన్ విడుదల చేశారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

CTET 2026 February Notification

అర్హత, ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 30 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సి టెట్ అర్హత కలిగిన అభ్యర్థులకు కేంద్ర స్థాయిలో టీచర్ పోస్టులు భర్తీ కొరకు అర్హత సాధిస్తారు.

2026 ఫిబ్రవరి 8వ తేదీన ఉదయం పేపర్ – 2, మరియు మధ్యాహ్నం పేపర్ – 1 పరీక్షలు నిర్వహించనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ లలో పరీక్ష కేంద్రాలు అందుబాటులో కలవు.

దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 1,000/- రూపాయలు, రెండు పేపర్లు రాయాలనుకుంటే 1,200/- రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ఏసీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఒక పేపర్ కు 500, రెండు పేపర్లకు 600 రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ ల గురించి తెలుసుకోవడానికి కింద ఇవ్వబడిన పిడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి

వెబ్సైట్ : https://ctet.nic.in

పూర్తి నోటిఫికేషన్ : Download Pdf

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

ఇవి కూడా చదవండి : TG TET 2026 నోటిఫికేషన్ | విద్యా వార్తలు

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →