Cets 2026 - ప్రవేశ పరీక్షలు 2026 ముఖ్య సమాచారం - bikki news

CETS 2026 – ప్రవేశ పరీక్షలు 2026 ముఖ్య సమాచారం

BIKKI NEWS (DEC. 24) : Andhra Pradesh common entrance tests 2026 exam dates. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026 – 27 విద్య సంవత్సరానికి నిర్వహించనున్న వివిధ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా శాఖ వెల్లడించింది.

andhra pradesh common entrance tests 2026 exam dates.

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా, లా, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, పాలిటెక్నిక్, ఎంటెక్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు.

EAPCET 2026, LAWCET 2026, ICET 2026, EdCET 2026, PGECET 2026, PECET 2026, ECET 2026 ప్రవేశ పరీక్షలకు సంబంధించి పరీక్ష తేదీలను వెల్లడించారు.

ECET 2026 – ఎప్రిల్ 23
ICET 2026 – ఎప్రిల్ 28
PGECET 2026 – ఎప్రిల్ 29, 30, మే – 01
LAWCET 2026 – మే 04
EdCET 2026 – మే 04
PGCET 2026 – మే 05, 8 – 11
EAPCET (Eng.) – మే 12, 15, 18
EAPCET (Agri, pharma) – మే 19, 20

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →