- BIKKI NEWS : 22-01-2026
TGCET 2026 EDIT OPTION. తెలంగాణ గురుకుల సెట్ 2026 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ అవకాశాన్ని కన్వీనర్ శ్రీకృష్ణ ఆదిత్య కల్పించారు.
TGCET 2026 EDIT OPTION
దరఖాస్తులో ఎలాంటి తప్పులు దొర్లిన వాటిని ఎడిట్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు.
ఈ అవకాశం జనవరి 25 సాయంత్రం 5.00 గంటల వరకు మాత్రమే ఉంటుంది.
అలాగే దరఖాస్తులు గడువును కూడా జనవరి 25 వరకు పొడిగించడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు మరియు 6,7,8,9వ తరగతులకు బ్యాక్ లాగ్ సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.
TG CET 2026 EDIT OPTION
- Standard GK bits part 170 – జీకే బిట్స్
- Today in history September 13th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 13
- Today Gold Rate September 12th 2026 – పెరిగిన బంగారం ధర
- త్వరలోనే డిగ్రీ లెక్చరర్ల కొత్త నోటిఫికేషన్ – TGPSC
- Today in history September 12th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 12

