తెలంగాణ విద్యా విధానం – 2025 పై కీలక సమావేశం

తెలంగాణ విద్యా విధానం - 2025 పై కీలక సమావేశం - bikki news

BIKKI NEWS (DEC. 28) : KEY MEETING ON TEP 2025 on 29th DECEMBER. తెలంగాణ విద్యా విధానం (TEP)–2025 రూపకల్పన, అమలుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, TEP–2025 చైర్‌ పర్సన్ అయిన డా. కే. కేశవరావు అధ్యక్షతన ముఖ్యమైన సమావేశం నిర్వహించనున్నారు.

KEY MEETING ON TEP 2025 on 29th DECEMBER

డిసెంబర్ 29, 2025 (సోమవారం) న ఉదయం 10.00 గంటల నుండి హైదరాబాద్‌లోని MCRHRD, కౌటిల్య హాల్‌లో జరుగనుంది.

ఈ సమావేశానికి గుర్తించబడిన జిల్లా విద్యాశాఖ అధికారులు (DEOs), ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెడ్‌మాస్టర్లు (GHMs), స్కూల్ అసిస్టెంట్లు, ప్రైమరీ స్కూల్ హెడ్‌మాస్టర్లు (PS HMs) మరియు సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGTs) హాజరుకానున్నారు.

సమావేశంలో తెలంగాణ విద్యా విధానం–2025కు సంబంధించిన విధాన పరమైన అంశాలు, పాఠశాల స్థాయి సవాళ్లు, బోధన– అభ్యాస నాణ్యత మెరుగుదల, విద్యా సంస్కరణల అమలుపై అభిప్రాయాలు, సూచనలు సేకరించనున్నారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →