STENOGRAPHER JOBS – స్టెనోగ్రాఫర్ జాబ్స్ నోటిఫికేషన్

Stenographer jobs - స్టెనోగ్రాఫర్ జాబ్స్ నోటిఫికేషన్ - bikki news

BIKKI NEWS (DEC. 25) : SSC STENOGRAPHER JOBS NOTIFICATION. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రేడ్ సీ స్టెనో గ్రాఫర్ ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 326 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

SSC STENOGRAPHER JOBS NOTIFICATION

దరఖాస్తు విధానం, గడువు: ఆన్లైన్ ద్వారా 2026 జనవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష తేదీ : త్వరలోనే వెల్లడిస్తారు.

పరీక్ష విధానం : కంప్యూటర్ ఎవేర్‌నెస్ – 100, కాంప్రెహెన్సన్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 100 మార్కులకు మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.

పూర్తి నోటిఫికేషన్, సిలబస్‌: Download Here PDF

దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://ssc.gov.in/
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →