BIKKI NEWS (DEC. 01) : Telangana EMRS Contract and Out Sourcing Jobs notification. ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ప్రస్తుతం నడవబడుచున్న తెలంగాణ ఏకలవ్య మోడెల్ రెసిడెన్షియల్ పాఠశాల/ కళాశాలలో ఖాళీ ఉన్న వివిధ పోస్టులలో నియమాకం పొందుటకు తగు అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి భోధన మరియు బోధనేతర ఖాళీ పోస్టుల కొరకై దరఖాస్తులను ఆహ్వనించడమైనది.
Telangana EMRS Contract and Out Sourcing Jobs notification
భోదన మరియు బోధనేతర సిబ్బందిని తాత్కాలిక ఉద్యోగులు (ఔట్ సార్సింగ్ ప్రాతిపదికన) ఉద్యోగ నియామకం చేయటం జరుగుతుంది.
భోదన సిబ్బందిగా పని చేయుటకు అభ్యర్థుల యొక్క విద్యార్హతలలో పొందిన మార్కుల ఆధారంగా మరియు డెమో ద్వారా ఎంపిక చేయబడును.
భోధనేతర సిబ్బందిగా పనిచేయుటకు గిరిజన అభ్యర్థుల యొక్క విద్యార్హతల మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడునని ఈ సందర్భంగా శ్రీ.బి. రాహుల్, ఐ.ఏ.యస్, ప్రాజెక్టు అధికారి, ఐటిడిఏ, భద్రాచలం వారు
భోదన, బోధనేతర సిబ్బంది పోస్టుల యొక్క విద్యార్హతలు మరియు ఖాళీల వివరములు:

ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను తేది: 25-11-2025 నుండి తేది: 10-12-2025 లోగా దగ్గరలోని ఏకలవ్య మోడెల్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల(EMRS) లో తమ ధరఖాస్తులను సమర్పించవలెను మరియు TGTWRS(G) భద్రాచలం నందు కూడా సమర్పించవచ్చును.
దరఖాస్తు ఫారంలు(ఉచిత రుసుంతో కూడా పైన తెలిపిన సంబంధిత సంస్థలోనే మాత్రమే అందుబాటులో ఉండును. సంబంధిత వివరాల కొరకు ఈ కింది తెలిపిన చరవాణి నెంబర్ ల ద్వారా సంప్రదించవచ్చును.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
