BIKKI NEWS (NOV. 28) : CTET 2026 FEBRUARY NOTIFICATION. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫిబ్రవరి నోటిఫికేషన్ విడుదల చేశారు.
CTET 2026 FEBRUARY NOTIFICATION.
అర్హత, ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 30 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
సి టెట్ అర్హత కలిగిన అభ్యర్థులకు కేంద్ర స్థాయిలో టీచర్ పోస్టులు భర్తీ కొరకు అర్హత సాధిస్తారు.
2026 ఫిబ్రవరి 8వ తేదీన ఉదయం పేపర్ – 2, మరియు మధ్యాహ్నం పేపర్ – 1 పరీక్షలు నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ లలో పరీక్ష కేంద్రాలు అందుబాటులో కలవు.
దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 1,000/- రూపాయలు, రెండు పేపర్లు రాయాలనుకుంటే 1,200/- రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఏసీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఒక పేపర్ కు 500, రెండు పేపర్లకు 600 రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ ల గురించి తెలుసుకోవడానికి కింద ఇవ్వబడిన పిడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి
వెబ్సైట్ : https://ctet.nic.in
పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
- Today current affairs in Telugu May 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu May 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th May 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

