BIKKI NEWS (NOV. 19) : NEW DIEO CHARGES AS FOR STATE SENIORITY. ఇంటర్మీడియట్ విద్యలో జిల్లా విద్యాధికారులుగా రాష్ట్ర సీనియారిటీ ఆధారంగా 11 మంది ప్రిన్సిపాల్ లకు డీఐఈవో/నోడల్ ఆఫీసర్ గా బాధ్యతలను అప్పగించారు.
NEW DIEO CHARGES AS FOR STATE SENIORITY
ఇంతకుముందు జిల్లా సీనియర్టి ఆధారంగా ప్రిన్సిపాల్ లకు డిఐఈవో/ నోడల్ అధికారిగా బాధ్యతలు అప్పగించేవారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఇచ్చిన వినతి పత్రం నేపథ్యంలో రాష్ట్ర సీనియారిటీని ఆధారంగా చేసుకుని ప్రిన్సిపాల్ లకు జిల్లా విద్యాధికారులుగా పదోన్నతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, జనగామ, మహబూబాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మహబూబ్ నగర్, వనపర్తి, సూర్యాపేట జిల్లాలకు నూతన డీఐఈవో /నోడల్ ఆఫీసర్ లను నియమించనున్నారు. ప్రస్తుతం ఏడు జిల్లాల్లో మాత్రమే డీఐఈఓ పోస్టులు మంజూరు అయి ఉన్నాయి.
- Today current affairs in Telugu May 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu May 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th May 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

