BIKKI NEWS (NOV. 06) : Assistant professor recruitment cancelled by High court. తెలంగాణ యూనివర్సిటీలో 2012 నియామకాలపై హైకోర్టు తుది తీర్పు వెలువరించింది.
Assistant professor recruitment cancelled by High court
2012 లో చేపట్టిన నియామకాలు చెల్లవంటూ తాజాగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
2012లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ చెల్లదంటూ తీర్పు ఇచ్చిన హైకోర్టు.
తెలంగాణ యూనివర్సిటీ కొత్త నోటిఫికేషన్లు జారీ చేసుకోవచ్చని సూచన.
తాజాగా కోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోనున్న 45 మందికి పైగా ప్రొఫెసర్లు.. 2012 లో 91 పోస్టులకు విడుదలైన నోటిఫికేషన్.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
