BIKKI NEWS (JULY 12) : TG PECET 2025 Counseling schedule. తెలంగాణ పీఈసెట్ 2025 ప్రవేశ పరీక్ష ద్వారా బీపీఈడీ అడ్మిషన్ల కొరకు కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు.
TG PECET 2025 Counseling schedule
పీఈసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ను జూలై 14న విడుదల చేయనున్నారు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 23 నుండి 29 వరకు ఉంటుంది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ జూలై 25 నుండి 26 వరకు ఉంటుంది.
మొదటి దశ వెబ్ ఆప్షన్లకు జూలై 31 నుంచి ఆగస్టు 01 వరకు అవకాశం కలదు.
సీట్ల కేటాయింపు ఆగస్టు 4న చేయనున్నారు.
సీట్లు పొందిన అభ్యర్థులు సంబంధిత కళాశాలలో ఆగస్టు 05 నుంచి 08 వరకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
తరగతులు ఆగస్టు 11 – 2025 నుండి ప్రారంభం కానున్నాయి.
వెబ్సైట్ : https://pecet.tgche.ac.in/
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
