BIKKI NEWS (JULY 12) : TG PECET 2025 Counseling schedule. తెలంగాణ పీఈసెట్ 2025 ప్రవేశ పరీక్ష ద్వారా బీపీఈడీ అడ్మిషన్ల కొరకు కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు.
TG PECET 2025 Counseling schedule
పీఈసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ను జూలై 14న విడుదల చేయనున్నారు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 23 నుండి 29 వరకు ఉంటుంది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ జూలై 25 నుండి 26 వరకు ఉంటుంది.
మొదటి దశ వెబ్ ఆప్షన్లకు జూలై 31 నుంచి ఆగస్టు 01 వరకు అవకాశం కలదు.
సీట్ల కేటాయింపు ఆగస్టు 4న చేయనున్నారు.
సీట్లు పొందిన అభ్యర్థులు సంబంధిత కళాశాలలో ఆగస్టు 05 నుంచి 08 వరకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
తరగతులు ఆగస్టు 11 – 2025 నుండి ప్రారంభం కానున్నాయి.
వెబ్సైట్ : https://pecet.tgche.ac.in/
- Today current affairs in Telugu 28th October 2026 – కరెంట్ అఫైర్స్
- Telangana IAS Transfers 2026 – తెలంగాణలో 12 మంది ఐఏఎస్ ల బదిలీలు
- Today Gold Rate – 28th October 2026 – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- TGPSC Assistant Scientist Answer Key 2026 – అభ్యంతరాలకు అక్టోబర్ 30 గడువు
- MGM assistant professor jobs notification 2026 – కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్

