BIKKI NEWS (FEB. 28) : 745 crores employees Pending bills for February 2026. ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ లు పెండింగ్ బిల్లులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించిన 745 కోట్లను విడుదల చేసింది.
745 crores employees Pending bills for February 2026
2025 ఆగస్టు నుంచి ప్రతినెలా రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వేస్తున్నామని. ఇందులో భాగంగా ప్రస్తుతం రూ.745 కోట్లను తాజాగా విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
అలాగే గ్రామపంచాయతీలకు రూ.389 కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు. గతంలో పంచాయతీల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులకు వీటిని చెల్లించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఉద్యోగుల సంఘాలు నెలకు 1500 కోట్లు చొప్పున చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
- contract jobs in KVS Siddipet – కేంద్రీయ విద్యాలయ సిద్దిపేటలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
- Annual grade increments – 2023 బ్యాచ్ డీఎల్స్ కు ఇంక్రిమెంట్ లు విడుదల చేయండి – హైకోర్టు
- University of Hyderabad jobs – హైదరాబాద్ యూనివర్సిటీలో 37 ఫ్యాకల్టీ పోస్టులు
- Today Gold Rate September 25th 2026 – బంగారం ధర
- TG cabinet meeting – అక్టోబర్ 1న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

