Employees Health Cards – 943 హాస్పిటల్స్, 2594 వ్యాధులు

Employees health scheme,

BIKKI NEWS (July 11) : Telangana Employees Health Cards – 943 Hospitals. తెలంగాణ ఉద్యోగుల హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ జులై 11న సీఎం చేతుల మీదగా జరగనుంది ఎందుకు సంబంధించి కీలక సమావేశం శుక్రవారం ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆధ్వర్యంలో హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం జరిగింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Telangana Employees Health Cards – 943 Hospitals.

ఈ సందర్భంగా 943 హాస్పిటల్స్, 2594 వ్యాధులకు చికిత్సలు అందించడానికి హెల్త్ కేర్ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది

అలాగే హెల్త్ కేర్ ట్రస్ట్ తీసుకుంది. హెల్త్ కేర్ ట్రస్ట్ మొబైల్ యాప్ రూపొందించి దాని నుండే హెల్త్ కార్డులు ఉద్యోగులు నేరుగా డౌన్లోడ్ చేసుకునేలా అవకాశం కల్పించనున్నారు.

సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ రేట్లను వర్తింప చేయనున్నారు.

ఇప్పుడున్న 12 వెల్‌నెస్ సెంటర్లకు తోడు మరో 24 వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు.

ఈ వెల్‌నెస్ సెంటర్లలో ఓపి సౌకర్యం, వైద్య పరీక్షలు మరియు రోజువారి ఔషధాల పంపిణీ కార్యక్రమం ఉంటుంది.

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు గురుకులాలుల మోడల్ స్కూల్స్ల మార్కెట్ యార్డులు, ఎయిడెడ్ వంటి సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు. 010 పద్దు కింద వేతనం అందుకుంటున్న ఉద్యోగులందరికీ ఈ పథకం వర్తింప చేస్తారు

పథకం అమలకు సంబంధించి జీవోను 13వ తేదీ లోపు విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →