BIKKI NEWS (AUG. 22) : New guidelines to diceplinary actions on govt employees. ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు మార్గదర్శకాల తో కూడిన GO MS No. 175 విడుదల చేసింది.
New guidelines to diceplinary actions on govt employees
- ఆరోపణలు అందిన వెంటనే చార్జెస్ నమోదు చేయాలి.
- 30 రోజుల్లో ప్రాథమిక విచారణ పూర్తి కావాలి.
- 15 రోజుల్లో చార్జ్ మెమో జారీ చేయాలి.
- మరో 15 రోజుల్లో ఉద్యోగి వివరణ స్వీకరించాలి.
- ఒక నెలలోపు పూర్తి స్థాయి విచారణ ప్రారంభం కావాలి.
- సాధారణ కేసుల్లో విచారణను మూడు నెలల్లోగా పూర్తిచేయాలి.
- సంక్లిష్టమైన కేసుల్లో ఐదు నుంచి ఆరు నెలల్లోగా పూర్తి చేయాలి.
- పదవీ విరమణ చేసిన ఉద్యోగులపై జరిగే విచారణలకు కూడా ఇదే గడువు వర్తిస్తుంది.
- ఒకవేళ విచారణలో జాప్యం జరిగితే, ఫైల్ ను ముఖ్యమంత్రి/ సంబంధిత మంత్రికి పంపి, కేసు పరిష్కారానికి నిర్దిష్ట గడువును తెలియజేసి వారి ఆమోదం పొందాలి.
GO MS NO 175 PDF FILE
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
