Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు

Inter admissions date extended

BIKKI NEWS (Aug 14) : Telangana Intermediate admissions 2026 date extended upto 31st August. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ అడ్మిషన్ల గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Telangana Intermediate admissions 2026 date extended upto 31st August.

2026 – 27 విద్యా సంవత్సరం కొరకు ఇంటర్మీడియట్ ఫస్టీయర్ లో ప్రవేశాల కోసం ఆగస్టు 31వ తేదీ వరకు అడ్మిషన్లు తీసుకోవడానికి జూనియర్ కళాశాలలకు అవకాశం ఇచ్చింది.

కావున ఇప్పటికీ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందని విద్యార్థులు మీ అవకాశాన్ని ఉపయోగించుకొని అడ్మిషన్లు పొందవచ్చు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →