Jagtial district anganwadi jobs notification 2026

Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్

BIKKI NEWS (Aug 04) : Jagtial district Anganwadi jobs notification. జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన వెలువడింది.

Jagtial district Anganwadi jobs notification

ICDS జగిత్యాల (22) , ధర్మపురి (16), మల్యాల (12), మెట్‌పల్లి (14) ప్రాజెక్ట్ ల పరిధిలలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు :
టీచర్ : 64

అర్హతలు : టీచర్ పోస్టుకు ఇంటర్మీడియట్ తప్పనిసరి, హెల్పర్ పోస్ట్ కు ఇంటర్మీడియట్ తప్పనిసరి లేనియెడల పదవ తరగతి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక మహిళా అభ్యర్థులై ఉండాలి.

వయోపరిమితి : జూలై 1 – 2026 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు గడువు : ఆగస్టు 7వ తేదీ నుంచి ఆగస్టు 21 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ : ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 05 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నారు.

ఎంపిక విధానం : ఇంటర్మీడియట్ మార్కులకు 70 వెయిటేజ్, అనాధలకు 10, వితంతువులకు 5, దివ్యాంగులకు 5, ఇంటర్వ్యూ-10 మార్కులు చొప్పున 100 మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు లింక్ : https://mis.tgwdcw.in/Recruit_inter.aspx
వెబ్సైట్ : https://mis.tgwdcw.in/
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →