Adilabad district 119 Anganwadi jobs notification – ఆదిలాబాద్ జిల్లాలో అంగన్వాడి జాబ్స్

Adilabad district 119 anganwadi jobs notification

BIKKI NEWS : Adilabad district 119 Anganwadi jobs notification. ఆదిలాబాద్ జిల్లాలో 119 అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన వెలువడింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Adilabad district 119 Anganwadi jobs notification

ICDS బోధ్, ఆదిలాబాద్ అర్బన్ ప్రాజెక్ట్ లలో ఖాళీలు కలవు

ఖాళీల వివరాలు :
హెల్పర్ : 119

అర్హతలు : టీచర్ పోస్టుకు ఇంటర్మీడియట్ తప్పనిసరి, హెల్పర్ పోస్ట్ కు ఇంటర్మీడియట్ తప్పనిసరి లేనియెడల పదవ తరగతి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక మహిళా అభ్యర్థులై ఉండాలి.

వయోపరిమితి : జూలై 1 2026 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు గడువు : అక్టోబర్ 19 వ తేదీ నుంచి 28 వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అక్టోబర్ 29 నా సంబంధింత ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం : ఇంటర్మీడియట్ మార్కులకు 70 వెయిటేజ్, అనాధలకు 10, వితంతువులకు 5, దివ్యాంగులకు 5, ఇంటర్వ్యూ-10 మార్కులు చొప్పున 100 మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు లింక్ : https://mis.tgwdcw.in/Recruit_inter.aspx

వెబ్సైట్ : https://mis.tgwdcw.in/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →