BIKKI NEWS : Asifabad district Anganwadi jobs notification. ఆసిఫాబాద్ జిల్లాలో 433 అంగన్వాడి టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన వెలువడింది.
Asifabad district Anganwadi jobs notification
ICDS సిర్పూర్ టీ, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, జైనూర్ , వాంకిడి ప్రాజెక్ట్ ల పరిధిలలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు :
అంగన్వాడీ టీచర్ : 153
అంగన్వాడీ ఆయా: 280
అర్హతలు : టీచర్ పోస్టుకు ఇంటర్మీడియట్ తప్పనిసరి, హెల్పర్ పోస్ట్ కు ఇంటర్మీడియట్ తప్పనిసరి లేనియెడల పదవ తరగతి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక మహిళా అభ్యర్థులై ఉండాలి.
వయోపరిమితి : జూలై 1 – 2026 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు గడువు : అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 23 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం : ఇంటర్మీడియట్ మార్కులకు 70 వెయిటేజ్, అనాధలకు 10, వితంతువులకు 5, దివ్యాంగులకు 5, ఇంటర్వ్యూ-10 మార్కులు చొప్పున 100 మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు లింక్ : https://mis.tgwdcw.in/Recruit_inter.aspx
వెబ్సైట్ : https://mis.tgwdcw.in/

