Siddipet district anganwadi jobs notification 2026

Siddipet district Anganwadi jobs notification – సిద్దిపేట జిల్లాలో 91 అంగన్వాడి జాబ్స్

BIKKI NEWS (Aug 06) : Siddipet district Anganwadi jobs notification. సిద్దిపేట జిల్లాలో 91 అంగన్వాడి టీచర్, హెల్పర్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన వెలువడింది.

Siddipet district Anganwadi jobs notification

ICDS సిద్దిపేట (13) , హుస్నాబాద్ (29), గజ్వేల్ (37), దుబ్బాక (07), చేర్యాల (06) ప్రాజెక్ట్ ల పరిధిలలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు :

  • టీచర్ : 78
  • హెల్పర్ – 13

అర్హతలు : టీచర్ పోస్టుకు ఇంటర్మీడియట్ తప్పనిసరి, హెల్పర్ పోస్ట్ కు ఇంటర్మీడియట్ తప్పనిసరి లేనియెడల పదవ తరగతి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక మహిళా అభ్యర్థులై ఉండాలి.

వయోపరిమితి : జూలై 1 – 2026 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు గడువు : ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 15 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం : ఇంటర్మీడియట్ మార్కులకు 70 వెయిటేజ్, అనాధలకు 10, వితంతువులకు 5, దివ్యాంగులకు 5, ఇంటర్వ్యూ-10 మార్కులు చొప్పున 100 మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు లింక్ : https://mis.tgwdcw.in/Recruit_inter.aspx
వెబ్సైట్ : https://mis.tgwdcw.in/
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →