BIKKI NEWS (FEB. 28) : 745 crores employees Pending bills for February 2026. ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ లు పెండింగ్ బిల్లులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించిన 745 కోట్లను విడుదల చేసింది.
745 crores employees Pending bills for February 2026
2025 ఆగస్టు నుంచి ప్రతినెలా రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వేస్తున్నామని. ఇందులో భాగంగా ప్రస్తుతం రూ.745 కోట్లను తాజాగా విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
అలాగే గ్రామపంచాయతీలకు రూ.389 కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు. గతంలో పంచాయతీల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులకు వీటిని చెల్లించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఉద్యోగుల సంఘాలు నెలకు 1500 కోట్లు చొప్పున చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
- OU PG One Time Chance 2027 exams – బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకునేందుకు వన్ టైమ్ ఛాన్స్
- Vidya volunteer jobs notification – నారాయణపేట జిల్లాలో 141 జాబ్స్
- Today top current affairs in Telugu 6th November 2026 – కరెంట్ అఫైర్స్
- Bank of baroda wealth management jobs – డిగ్రీతో 837 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- General Assistant Regularisation 2026 – 1,135 మంది జనరల్ అసిస్టెంట్ ల క్రమబద్ధీకరణ

