Tg constable jobs - 14 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు - bikki news

TG CONSTABLE JOBS – 14 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు

  • BIKKI NEWS : 17-01-2026

TG CONSTABLE JOBS – 14 thousand constable jobs notification in Telangana soon. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 14 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తామని డీజీపి శివధర్ రెడ్డి తెలిపారు.

TG constable jobs notification soon

పోలీస్ శాఖ లో ఉన్న ఖాళీల వివరాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలో పంపామని, ప్రభుత్వం అనుమతి లభించిన వెంటనే ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తెలంగాణ ఏర్పాటైన 2014 నుండి మూడుసార్లు మాత్రమే కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయని కావున నిరుద్యోగులు కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు.

తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపిన సంగతి తెలిసిందే.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →