COLD WAVES – అతి శీతల గాలులు – పిల్లలు జాగ్రత్త

BIKKI NEWS (NOV. 13) : very cold waves in Telangana in next 7 days.. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 13 నుండి 20వ తేదీ వరకు అతి శీతల గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది.

very cold waves in Telangana in next 7 days

రాష్ట్రవ్యాప్తంగా వచ్చే 7 రోజులు కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C–3°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తక్కువ ఉష్ణోగ్రతల ప్రభావం: పర్యావరణ ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల సీజనల్ ఫ్లూ వంటి శ్వాసకోశ అంటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది.

సీజనల్ ఫ్లూ లక్షణాలు:
  • జ్వరం
  • దగ్గు
  • గొంతు నొప్పి
  • శరీర నొప్పులు, అలసట
జాగ్రత్తగా ఉండాల్సిన వారు:
  • గర్భిణీలు
  • 5 సంవత్సరాల లోపు పిల్లలు
  • 65 ఏళ్లకు పైబడినవారు
  • దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారు

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK