BIKKI NEWS (OCT. 26) : MONTHA CYCLONE EFFECT IN TELANGAN and ANDHRA PRADESH. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కారణంగా అక్టోబర్ 28, 29 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ హెచ్చరించింది.
MONTHA CYCLONE EFFECT IN TELANGANA and ANDHRA PRADESH.
ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యపేట జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని , మిగతా తెలంగాణ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మొంథా తుఫాను అక్టోబర్ 28న కాకినాడ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని, దీంతో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు జిల్లాలలోని విద్యా సంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు.
- Siricilla district Anganwadi jobs notification – రాజన్న సిరిసిల్ల జిల్లాలో 55 అంగన్వాడి జాబ్స్
- UPSC principal Recruitment 2026 : 828 ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఉద్యోగాలు – వివరాలు ఇవే!
- Medchal district Anganwadi jobs notification – మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 62 అంగన్వాడి జాబ్స్
- Yadadri district Anganwadi jobs notification – యాదాద్రి భువనగిరి జిల్లాలో 79 అంగన్వాడి జాబ్స్
- Today Gold Rate July 27th 2026 – పెరిగిన బంగారం ధర
