BIKKI NEWS (OCT. 26) : 3 DAYS RAIN HOLIDAYS TO SCHOOLS IN AP. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మొంథా తుఫాన్ (cyclone montha) దూసుకొస్తున్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు.
3 DAYS RAIN HOLIDAYS TO SCHOOLS IN AP
భారీ వర్షాల నేపథ్యంలో నేపథ్యంలో అధికారులు పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
అక్టోబర్ 27, 28 తేదీలు: తూర్పు గోదావరి, అన్నమయ్య, కడప జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించారు.
అలాగే అక్టోబర్ 27, 28, 29 తేదీలలౌ ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాలలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
కోనసీమ జిల్లాలో వర్షాల తీవ్రతను బట్టి సెలవు ప్రకటించాలని కలెక్టర్ ఆదేశించారు. అటు మరిన్ని జిల్లాలకు రెయిన్ హాలిడే ఇచ్చే అవకాశం ఉంది.
- Inter Supplementary Short Memos 2026 – ఇంటర్ ఫలితాలు, షార్ట్ మెమో ల కోసం క్లిక్ చేయండి
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం
- Inter Supplementary exams Results 2026 – ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Today Gold Rate June 11th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Guest faculty జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలి – TIGLA


Comments are closed.