BIKKI NEWS (APRIL 30) : UGC NET June 2026 notification. యూజీసి నెట్ 2026 జూన్ సెషన్ కు సంబంధించి నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. మొత్తం 85 సబ్జెక్టులకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
UGC NET June 2026 notification
దీని ద్వారా జేఆర్ఎఫ్, పీహెచ్డి అడ్మిషన్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధిస్తారు.
దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా 2026 ఏప్రిల్ 29 నుంచి మే 20 రాత్రి 11.50 గంటల వరకు.
ఎడిట్ ఆప్షన్ : మే 22 నుంచి 24 వరకు
అడ్మిట్ కార్డ్స్ విడుదల : మే 15 నుంచి అందుబాటులో ఉంటాయి.
అర్హతలు : సంబంధించిన సబ్జెక్టు పీజీ లో 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. (OBC, SC, ST, PWD, WOMEN అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలి)
వయోపరిమితి : 30 ఏళ్ల లోపు ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)
అప్లికేషన్ ఫీజు : 1150/- (EWS, OBC – 600/-, SC, ST, PWD, TG – 325/-)
పరీక్ష తేదీ : 2026 జూన్ 22 నుంచి 30 వరకు
దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://ugcnet.nta.nic.in/

