Open 10th – inter hall tickets – Exams Time Table

Open10th and intermediate hall tickets

BIKKI NEWS (SEP. 26) : Open 10th – inter hall tickets – Exams Time Table. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో నిర్వహించనున్న SSC, ఇంటర్మీడియట్ అక్టోబర్ 2026 సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 17, 2026 వరకు థియరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు అక్టోబర్ 23 నుంచి 30, 2026 వరకు జరగనున్నాయి.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Open 10th – inter hall tickets – Exams Time Table

టాస్ పరీక్షల హల్ టిక్కెట్లు ఈరోజు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా నేరుగా హల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

OPEN 10th & INTER HALL TICKETS LINK

TOSS SSC, ఇంటర్ పరీక్షల తేదీలు

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయి. ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు.

TOSS SSC పరీక్షల టైమ్ టేబుల్

తేదీఉదయం 9 AM–12 Noonమధ్యాహ్నం 2:30–5:30 PM
11-10-2026అన్ని వొకేషనల్ సబ్జెక్టులువొకేషనల్ ప్రాక్టికల్స్
12-10-2026తెలుగు, కన్నడ, తమిళంసైకాలజీ, మరాఠీ
13-10-2026ఇంగ్లిష్ఇండియన్ కల్చర్ & హెరిటేజ్
14-10-2026మ్యాథమెటిక్స్బిజినెస్ స్టడీస్
15-10-2026సైన్స్ & టెక్నాలజీహిందీ
16-10-2026సోషల్ స్టడీస్ఉర్దూ
17-10-2026ఎకనామిక్స్హోమ్ సైన్స్

TOSS ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్

తేదీఉదయం 9 AM–12 Noonమధ్యాహ్నం 2:30–5:30 PM
11-10-2026అన్ని వొకేషనల్ సబ్జెక్టులు—
12-10-2026తెలుగు, ఉర్దూ, హిందీఅరబిక్
13-10-2026ఇంగ్లిష్సోషియాలజీ
14-10-2026పొలిటికల్ సైన్స్కెమిస్ట్రీ, పెయింటింగ్
15-10-2026కామర్స్/బిజినెస్ స్టడీస్ఫిజిక్స్, సైకాలజీ
16-10-2026హిస్టరీమ్యాథమెటిక్స్, జాగ్రఫీ
17-10-2026ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్, బయాలజీఅకౌంటెన్సీ, హోమ్ సైన్స్

ప్రాక్టికల్ పరీక్షలు ఎప్పటి నుంచి?

TOSS ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 30, 2026 వరకు నిర్వహించనున్నట్లు టైమ్ టేబుల్‌లో పేర్కొన్నారు.

విద్యార్థులకు ముఖ్య సూచన

విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే ముందు హాల్ టికెట్‌లో ఉన్న పరీక్ష కేంద్రం, సబ్జెక్టు, పరీక్ష సమయం వంటి వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి. పరీక్షలకు నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం మంచిది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →