TOP GK BITS PART 102 – జీకే బిట్స్

top general knowledge bits part 102

BIKKI NEWS (FEB. 20) : TOP GK BITS PART 102 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జనరల్ నాలెడ్జ్ బిట్స్.

TOP GK BITS PART 102 FOR COMPITITIVE EXAMS

1) ఆర్డర్ ఆఫ్ నైల్ల్ ఏ దేశంలో ప్రసిద్ధి చెందినది.?
జ : ఈజిప్టు

2) ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB – PMJAY) పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది.?
జ : 2018

3) భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన ఆసియాలో రెండో అత్యంత ప్రాచీనమైన ఫుట్‌బాల్ టోర్నీ ఏది?
జ : డ్యూరాండ్ కప్

4) రక్తహీనత ఏ సూక్ష్మ ఖనిజం లోపం వల్ల కలుగుతుంది.?
జ : ఐరన్

5) అమృతాదేవి బిష్ణుయ్ జాతి అవార్డు ఏ రంగంలో ఇవ్వబడుతుంది.?
జ : వన్యప్రాణుల సంరక్షణ

6) ప్రపంచ జీవజాతుల వైవిధ్యంలో భారతదేశం యొక్క వాటా ఎంత.?
జ : 8.1%

7) పుట్టగొడుగులు శీలింద్రాలలో ఏ రాజ్యానికి చెందినవి.?
జ : బేసిడియోమైసెట్స్

8) భారతదేశంలో ఉష్ణ మండల తుఫానులు ఏ సంవత్సరంలో సంభవించాయి.?
జ : 1971

9) భారతదేశంలో జాతీయ విపత్తుల తగ్గింపు దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 29

10) భారతదేశంలో వాయు కాలుష్య నియంత్రణ మరియు నివారణ అమలు చట్టం ఎప్పుడూ అమలులోకి వచ్చింది.?
జ : 1981

11) భారత జాతీయ గీత ఆలాపన ఎన్ని సెకండ్లలో పూర్తి చేయాలి.?
జ : 56 సెకండ్లు

12) నగర పాలక సంస్థ అధిపతి ఎవరు.?
జ : మేయర్

13) లోక్ సభలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు సభా కార్యక్రమాలను ఎవరు నిర్వహిస్తారు.?
జ : ప్యానెల్ స్పీకర్

14) పార్టీ ఫిరాయింపుల నిరోధక నిబంధన రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ లో ఉంది.?
జ : 10వ

15) భారతదేశంలో అత్యంత పురాతన పార్టీ ఏది.?
జ : భారతీయ కాంగ్రెస్ పార్టీ

16) భారత రాజ్యాంగంలో మద్యపాన నిషేధం గురించి వివరించే నిబంధన ఏది.?
జ : ఆదికరణ 47

17) భారత ఉపరాష్ట్రపతి తొలగించే తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టాలి.?
జ : రాజ్యసభ లో

18) పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు.?
జ : స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్ర ఎన్నికల సంఘం

19) జల కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది.?
జ : 1974

20) ఓజోన్ పొర క్షీణతకు కారణమయ్యే కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం పేరు ఏమిటి.?
జ : క్యోటో ప్రోటోకాల్

21) ఒక నీటి సరస్సు నీటిలోని పోషకాల కారణంగా వృద్ధాప్యానికి చేరుకునే స్థితిని ఏమంటారు.?
జ : యూట్రోపికేషన్

22) ఏ అటవీ విధానము ద్వారా దేశంలో 33% అడవులను కలిగి ఉండాలని ప్రతిపాదించారు.?
జ : జాతీయ అటవీ విధానం 1988

23) భూ ఉష్ణోగ్రతలు పెరగటానికి ప్రధాన కారణమైన గ్రీన్ హౌస్ వాయువు ఏది.?
జ : కార్బన్ డై ఆక్సైడ్

24) తెలంగాణలో ప్రవహించే మంజీరా నది ఏ నదికి ఉపనది.?
జ : గోదావరి

25) ప్రపంచంలో అతిపెద్ద జనావాస నదీతీర ద్వీపం ఏ నదిలో ఉంది.?
జ : బ్రహ్మపుత్ర

26) భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు ఏది?
జ : ఊలర్ సరస్సు

27) భారత రాజ్యాంగం ప్రకారం కేంద్రా రక్షణ దళాలపై అత్యున్నతాధికారం ఎవరికి కట్టబెట్టబడింది.?
జ : రాష్ట్రపత

28) 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా శాతం ఎంత.?
జ : 31 శాతం

29) భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది .?
జ : 1885

30) సత్యశోదక్ సమాజం స్థాపించినది ఎవరు.?
జ : జ్యోతిరావు పూలే

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →