BIKKI NEWS (FEB. 19) : Telangana model school jobs notification 2026 soon. తెలంగాణ రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్స్ లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇందుకు సంబంధించి ఖాళీల వివరాలు, పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. (latest job notifications)
Telangana model school jobs notification 2026 soon
మోడల్ స్కూల్ టీచర్ల కేడర్ విభజన, పదోన్నతులు కల్పించడానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఖాళీల భర్తీ కూడా చేపట్టే అవకాశం ఉంది.
2013లో చేపట్టిన నియామకాల తర్వాత ఇంతవరకు మోడల్ స్కూల్స్లలో రెగ్యులర్ రిక్రూట్మెంట్ జరగలేదు. ఖాళీలను తాత్కాలిక ఉద్యోగుల చేత భర్తీ చేస్తూ ఉన్న విషయం తెలిసిందే.
ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్ పిజిటి టిజిటి నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది
Telangana model school job vacancies
రాష్ట్రవ్యాప్తంగా ప్రిన్సిపాల్ పోస్టులు 95 ఖాళీగా కలవు. పీజీటీ పోస్టులు 568 ఖాళీలు కలవని అంచనా. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు
- PRINCIPAL – 95
- PGT TELUGU -145
- PGT ENGLISH – 130
- PGT MATHS -91
- PGT PHYSICS – 30
- PGT CHEMISTRY – 23
- PGT BOTANY – 32
- PGT ZOOLOGY – 20
- PGT COMMERCE – 41
- PGT ECONOMICS – 24
- PGT CIVICS – 32
TGT POSTS మొత్తం ఖాళీలు 368 కలవని అంచనా. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు
- TGT TELUGU – 117
- TGT HINDI – 88
- TGT ENGLISH – 79
- TGT MATHS – 38
- TGT SCIENCE – 46
- TGT SOCIAL – 43
- Daily current affairs 5th june 2026 in Telugu – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 8th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Summer Holidays – తెలంగాణ పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు
- Today Gold Rate June 7th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Daily current affairs in Telugu 4th June 2026 – డైలీ కరెంట్ అఫైర్స్

